IND V SA 2019,3rd Test:We just discuss normally the way the wicketkeepers discuss. With Sridhar and Pant, we three jointly decide on how to go about our wicketkeeping on a particular type of wicket,“We always observe each other’s wicket-keeping. We work hard in our practice sessions and have a good understanding and co-ordination among ourselves. We always try to point out each other’s mistakes. It’s been going well so far,” saha said.
#indvsa2019
#viratkohli
#WriddhimanSaha
#kuldeepyadav
#rohitsharma
#ravindrajadeja
#mohammedshami
#ishantsharma
#cricket
#teamindia
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తనకు మధ్య మంచి అవగాహన, సహకారం ఉందని వృద్ధిమాన్ సాహా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో వికెట్ కీపర్ కోసం రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహాల మధ్య గట్టి పోటీ ఉంది. ఈ పోటీ వారి మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించడం లేదు.